వైఎస్సార్సీపీ నేతలు చల్లా మధుసూధన్‌రెడ్డి, ఉమా మల్లేశ్వరరావులు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. రాష్ట్రంలో నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై ఆయనతో చర్చించారు
Jul 29 2017 8:13 PM | Updated on Mar 21 2024 10:47 AM