ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని, వృథా ఖర్చులు పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017-18 సంవత్సరానికి ఏపీ అప్పు రూ. 2.16 లక్షల కోట్లకు పెరగనుందని చెప్పారు.