భారత్‌లో జికావైరస్‌ | Zika virus outbreak in Ahmedabad | Sakshi
Sakshi News home page

Published Sun, May 28 2017 10:36 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రమాదకర జికా వైరస్‌ భారత్‌లోనూ ప్రవేశించింది. గుజరాత్‌లోని అహ్మదా బాద్‌ సిటీలోని బాపూనగర్‌ ప్రాంతంలో ముగ్గురికి జికా వైరస్‌ సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శనివారం నిర్ధారించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement