వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఒక ఇన్నింగ్‌సలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఇక్కడ పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది.
Published Wed, Aug 31 2016 6:57 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement