సింధు హవా కోనసాగుతోంది | pv sindhu reaches hong kong super series finals | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 26 2016 7:15 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు హవా కోనసాగుతోంది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో చుంగ్‌ గాన్ యితో తలపడిన సింధు.. 21-14, 21-16 పాయింట్లతో వరుస సెట్లలో విజయం సాధించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement