న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి చెలరేగి.. అద్భుతమైన సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ (147), కెప్టెన్ విరాట్ కోహ్లి (113)లు దూకుడుగా ఆడి సెంచరీలు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ న్యూజిలాండ్‌కు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని విసిరిన సంగతి తెలిసిందే.