అన్నీ మరచి ఆటపై దృష్టి! | Virat Kohli expects no added pressure on working with Ravi Shastri | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 20 2017 7:13 AM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM

భారత క్రికెట్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో తనపై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యానించాడు. మైదానం బయట చోటు చేసుకునే ఘటనలు జట్టుపై ప్రభావం చూపించవని అతను స్పష్టం చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement