ఇంగ్లండ్తో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోని నిలిచింది. తొలుత ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు కట్టడి చేసిన భారత్.. ఆ తరువాత మూడో రోజు ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి పైచేయి సాధించింది.