టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. ఎంఎస్ ధోని తప్పుకోవడంలో కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లికి అప్పగించారు. ఇంగ్లండ్ తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం ఎంపిక చేసింది. కెప్టెన్ గా తప్పుకున్న ధోని వికెట్ కీపర్ గా కొనసాగుతాడు.