ఖైదీలు బహుకరించిన వాటర్ కూలర్‌లో బయటపడ్డ వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు జైలు అధికారులు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లే.. అమృత్‌సర్ సెంట్రల్ జైలు అధికారులు వేసవి తీవ్రతను తట్టుకోవడానికి జైల్లోని కొన్ని చోట్ల వాటర్ కూలర్‌లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇది తెలుసుకున్న ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఖైదీలు కొందరు వాటర్ కూలర్‌ని బహుకరించారు.