కస్టమర్లకు షాక్‌: సర్వీస్‌ చార్జ్‌ బాదుడు? | Banks likely to charge for ATM transactions, cheques and cards | Sakshi
Sakshi News home page

కస్టమర్లకు షాక్‌: సర్వీస్‌ చార్జ్‌ బాదుడు?

Published Wed, Apr 25 2018 10:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఇప్పటికే  కస్టమర్లను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న బ్యాంకులు ఇపుడు వారినెత్తిన మరో బాంబు వేసేందుకు  సన్నద్ధమవుతున్నాయి.   అతి త్వరలో ఏటీఎం లావాదేవీలు, చెక్కుల జారీ, డెబిట్‌ కార్డుల లావాదేవీలు తదితర లావాదేవీల పై సర్వీస్ ఛార్జి విధించాలనే సంచలన నిర్ణయం దిశగా కదులుతున్నాయి.  ప్రధానంగా ఇకపై ఉచిత  సేవలపైన కూడా పన్నులు కట్టాలన్న జీఎస్‌టీ నోటీసుల నేపథ్యంలో ఇకపై ఉచిత  సేవలకు  శుభం కార్డు వేయనున్నాయని తెలుస్తోంది.  మే నెలలో దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రానున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement