ఐసీఐసీఐ-వీడియోకాన్ గ్రూపు రుణ వివాదంలో సీబీఐ చురుకుగా కదులుతోంది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందాకొచర్ భర్త, దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నారు.
Published Thu, Apr 5 2018 9:54 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
Advertisement