పెట్రోలు, డీజిల్ ధరలు శుక్రవారం మరింత తగ్గాయి. ఒక రోజు విరామం తరువాత నిన్న పెట్రోలు ధరను తగ్గించి, డీజిల్ ధరను యథాతథంగా ఉంచిన ఆయిల్ సంస్థలు తాజాగా డీజిల్ రేటును కూడా తగ్గించాయి. పెట్రోలుపై లీటరుకు 19 పైసలు, డీజిల్ ధర లీటరుకు14 పైసలు తగ్గింది. తాజా తగ్గింపుతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు ఈ విధంగా ఉన్నాయి.