శ్రీముఖి-వరుణ్‌ మధ్య గొడవ | Bigg Boss 3 Telugu Varun Sandesh And Srimukhi Fires Each Other | Sakshi
Sakshi News home page

శ్రీముఖి-వరుణ్‌ మధ్య గొడవ

Published Fri, Sep 13 2019 4:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

హౌస్‌లో ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ పెద్ద చర్చకే దారి తీసింది. ఈ టాస్క్‌లోని నియమాలు సరిగ్గా అర్థం చేసుకోలేక ఇంటి సభ్యులు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయితే ఇదీ ఓ టాస్కా? చెత్త టాస్క్‌.. మీరే ఆడుకోండని బిగ్‌బాస్‌ను పునర్నవి హెచ్చరించడం.. టాస్క్‌లో సరిగా ఆడలేదని శ్రీముఖి, మహేష్‌, పునర్నవిలకు మరో పనిష్మెంట్‌ టాస్క్‌ను ఇవ్వడం.. దానినిసైతం పునర్నవి ధిక్కరించడం.. చివరకు వరుణ్‌ బుజ్జగింపులతో దిగిరావడం ఈ వారంలో హైలెట్‌గా నిలిచాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement