హృతిక్‌ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌.. నెటిజన్లు సెటైర్లు | Hrithik Roshan Cycles on Mumbai Roads And Slammed By Twitter | Sakshi
Sakshi News home page

Published Fri, May 25 2018 4:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:29 PM

కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రారంభించిన ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. రాజ్యవర్ధన్‌తో మొదలై విరాట్‌, హృతిక్‌ రోషన్‌, అనుష్క శర్మ, సింధు, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన వారిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement