ఆస్కార్‌ వేడుకల్లో ఊహించని ఘటన..! | Man Arrested for Theft Oscar Trophy | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ వేడుకల్లో ఊహించని ఘటన..!

Published Tue, Mar 6 2018 2:41 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

 ఆస్కార్‌ వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అవార్డుల వేడుకలకు హాజరైన ఓ ప్రేక్షకుడు ఏకంగా అవార్డు షీల్డ్‌ను ఎత్తికెళ్లాడు. అంతటితో ఆగకుండా దర్జాగా మీడియాకు ఫోజులిస్తూ హల్‌ చల్‌ చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement