‘బ్రాండ్‌ బాబు’ టీజర్‌ | Maruti Brand Babu Movie Teaser Released | Sakshi
Sakshi News home page

Jul 9 2018 7:46 PM | Updated on Mar 21 2024 6:13 PM

భలే భలే మగాడివోయ్‌, మహానుభావుడు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాగా ‘బ్రాండ్‌ బాబు’ రాబోతోంది. డైరెక్టర్‌ మారుతి అందించిన ఈ కథను ప్రభాకర్‌ తెరకెక్కించారు. బ్రాండ్‌ వస్తువులు వాడితే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడని మనస్తత్వం ఉన్న హీరో కథే ఈ సినిమా.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement