వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో సినిమాను రెడీ చేశాడు. నిన్నుకోరి లాంటి హిట్ తర్వాత నాని నటించిన చిత్రం ' ఎంసీఏ( మిడిల్ క్లాస్ అబ్బాయ్) ’. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది. కాగా దీపావళి శుభాకాంక్షలతో చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసింది ఎంసీఐ యూనిట్.
Published Fri, Nov 10 2017 11:38 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
Advertisement