‘కల్కి’ మూవీ రివ్యూ | Rajasekhars Kalki Telugu Movie Review Video | Sakshi
Sakshi News home page

‘కల్కి’ మూవీ రివ్యూ

Published Sat, Jun 29 2019 2:20 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

గరుడవేగ సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన యాంగ్రీ హీరో రాజశేఖర్‌, అ! లాంటి డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన పీరియాడిక్‌ థ్రిల్లర్‌ మూవీ కల్కి. రాజశేఖర్‌ను మరోసారి యాంగ్రీ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement