సానియాతో స్టెప్పులేసిన రామ్‌చరణ్‌ | Ram Charan Dance With Farah Khan At Sania Sisters Wedding Reception | Sakshi
Sakshi News home page

సానియాతో స్టెప్పులేసిన రామ్‌చరణ్‌

Published Sat, Dec 14 2019 7:12 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా వివాహం టీమిండియా మాజీ సారథి అజహరుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌ అసదుద్దీన్‌తో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడకకు అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వీరి వివాహం హైదరాబాద్‌లో జరిగింది. కాగా, ఆనమ్‌-అసద్‌ల వివాహ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు హాజరయ్యారు. అయితే ఈ వివాహ రిసెప్షన్‌లో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement