ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. అంతేకాకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూడద్దొని...ఎన్టీఆర్ గురించి వాస్తవాలు తెలియాలంటే బాలకృష్ణ తీసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు చూడాలని ఉచిత సలహా కూడా ఇచ్చేశారు.