చిన్నప్పుడు మనం చేసిన చిలిపి పనులు, స్టేజీలపై వేసిన డ్యాన్సులు ఇవన్నీ.. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక వాటి వీడియోలు చూసుకుని ఇప్పటికీ మురిసిపోతూ ఉంటాం. ఇక స్టార్ హీరోలతో దిగిన ఫోటోలు, వీడియోలు ఎంతో మెమరబుల్‌గా ఉంచుకుంటాం. తాజాగా 2002లో జరిగిన ‘జీ సినీ అవార్డు’లకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది.