టాప్‌ సెలబ్రిటీలకు ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌! | Young Tiger NTR Gym Workout Video | Sakshi

టాప్‌ సెలబ్రిటీలకు ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌!

Published Fri, Jun 1 2018 11:07 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ విసిరిన ఛాలెంజ్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ స్వీకరించారు. నా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం మోహన్‌లాల్‌ ఛాలెంజన్‌ను స్వీకరించానని సోషల్‌ మీడియాలో తెలిపారు. అందులో భాగంగానే జిమ్‌లో ట్రైనర్‌ స్టీవెన్స్‌ సూచనలతో తరచూ కసరత్తులు చేస్తానని చెప్పారు. జిమ్‌లో చేసిన తన వర్కవుట్స్‌ను వీడియో తీసి ట్వీట్‌లో పోస్ట్‌ చేశారు తారక్‌. కావాల్సిన దానికంటే కాస్త ఎక్కువ బరువులతో ఎన్టీఆర్‌ కుస్తీ పట్టారని ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement