ఆవును ఆవహించిన ఫుట్‌బాలర్‌! | Cow Plays Football With Group of Boys on Field | Sakshi
Sakshi News home page

ఆవును ఆవహించిన ఫుట్‌బాలర్‌!

Published Tue, Jul 2 2019 7:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష భోగ్లే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆవు ఫుట్‌బాల్‌ ఆడుతున్న వీడియోను ఆయన తన ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. నవ్వు తెప్పించే ఈ వీడియో చూడండి అంటూ క్యాప్షన్‌ పెట్టారు. నిజంగానే ఈ వీడియోలోని దృశ్యాలు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన దగ్గరకు వచ్చిన ఫుట్‌బాల్‌ను వదిలిపెట్టకుండా ఆటగాళ్లతో పాటు చేసిన ఆవు విన్యాసాలు తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియోకు 74 వేల లైక్‌లు, 2,500 కామెంట్లు వచ్చాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement