ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు రక్తమోడాయి. వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదాల్లో 11మంది మృతిచెందారు. వైఎస్‌ఆర్ జిల్లాలోని పుల్లంపేట సమీపంలో ఆదివారం సాయంత్రం తూఫాన్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
Published Sun, Apr 29 2018 7:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement