84వ రోజు పాదయాత్ర డైరీ | 84th day padayatra dairy | Sakshi
Sakshi News home page

Feb 12 2018 7:24 AM | Updated on Mar 21 2024 7:48 PM

ఈరోజు కొత్తపాళెం గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు కలిశారు. ఆ అమ్మలను ఆప్యాయంగా పలకరించాను. ‘మద్యం రక్కసి మా ఊరిని పీడిస్తోందయ్యా..’ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంపై కాళికలై కన్నెర్రజేశారు. మద్యం రాయుళ్ల ఆగడాలకు హద్దే ఉండటం లేదన్నారు. అర్ధరాత్రి.. అపరాత్రి.. వీధి వాడ.. ఊరంతా తాగుబోతులేనట. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement