ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై వేటు | ACB ASP Ashok Kumar Suspended In Purushotham Reddy Case | Sakshi
Sakshi News home page

Published Fri, May 4 2018 9:22 PM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM

హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పురుషోత్తం రెడ్డికి సహకరించారన్న కారణంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement