ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కాకర్ల నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరు, విశాఖపట్నంలోని 4 ప్రాంతాల్లో, అనకాపల్లి, విజయనగరం జిల్లాలోని 3 ప్రాంతాల్లో, పశ్చిమ గోదావరి జిల్లా పోతవరం మండలం త్యాజంపూడి గ్రామంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
జాయింట్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
Published Wed, Apr 18 2018 10:20 AM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM
Advertisement
Advertisement
Advertisement