వైజాగ్‌, విజయవాడలో ఏసీబీ సోదాలు | ACB Raids officals in Vizag and Vijayawada | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 25 2017 12:58 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన నగరాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం సోదాలు చేసింది. విశాఖపట‍్టణం టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఎన్ వీ రఘు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement