మహిళపై ఓ శ్వేత జాతీయుడి జాత్యహంకార వ్యాఖ్యలు | Airlines Trolled For Inaction Over Racist Incident On Flight | Sakshi
Sakshi News home page

మహిళపై ఓ శ్వేత జాతీయుడి జాత్యహంకార వ్యాఖ్యలు

Published Mon, Oct 22 2018 9:52 AM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM

విమానంలో తను కూర్చున్న సీట్ల వరుసలో నల్ల జాతీయురాలు కూర్చోవడానికి వీల్లేదంటూ ఓ తెల్ల జాతీయుడు రెచ్చిపోయాడు. వృద్ధురాలు అనే విచక్షణ కూడా లేకుండా సదరు మహిళ, ఆమె కూతురిని అసభ్య పదజాలంతో దూషించాడు. శుక్రవారం రేయనార్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement