ఆంధ్రప్రదేశ్ రాజధాని సహా రాష్ట్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. రాజధానితో పాటు ఇతర జిల్లాల్లో జరుగుతున్న పనులు, ప్రణాళికలను ఈ కమిటీ సమీక్షించనుంది. కమిటీ కన్వీనర్‌గా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు నియమితులయ్యారు.
రాజధాని సహా రాష్ట్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ
Published Fri, Sep 13 2019 7:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement