రైల్వే అధికారులపై చిందులు తొక్కిన బీజేపీ ఎంపీ | BJP MP Satish Gautam Says Stop Rajdhani train And Allow vaishali | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 7:17 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

పదే పది నిమిషాల్లో వైశాలి స్టేషన్లో ఉండాలి అంటూ అలీగఢ్‌ ఎంపీ సతీష్‌ గౌతమ్‌ రైల్వే అధికారులపై చిందులు తొక్కారు. వైశాలి ఎక్స్‌ప్రెస్‌లో బీజేపీ రీజనల్‌ అధ్యక్షుడు ప్రయాణిస్తున్నారని, దాంట్లో ఆయన ఇక్కడికి వస్తున్నారని పది నిమిషాల్లో వైశాలి ఎక్స్‌ప్రెస్‌ ఇక్కడ ఉండాలంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement