పశ్చిమ బెంగాల్‌లోని డమ్ డమ్‌లో గాంధీ జయంతి నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఏడేళ్ల బాలుడు మృతి చెందగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో డమ్‌డమ్‌లో పేలుడు కలకలం
Published Tue, Oct 2 2018 5:21 PM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement