ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో గంగాదీప్ సింగ్ అనే సబ్ ఇనిస్పెక్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీరో అయ్యారు. కొంత మంది హిందూ మతతత్వవాదులు ఓ ముస్లిం యువకుడితో గొడవ పడి అతన్ని చితక్కొట్టబోతే సకాలంలో అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి సింగ్ అతనికి తన శరీరాన్ని రక్షణ కవచంలా అడ్డేసి రక్షించారు.
Published Sat, May 26 2018 7:13 PM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement