చందానగర్‌ హుడా కాలనీలో విషాదం | Building Collapse 1 Killed In Huda Colony Chandanagar | Sakshi
Sakshi News home page

చందానగర్‌ హుడా కాలనీలో విషాదం

Published Tue, Apr 24 2018 7:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

చందానగర్‌ హుడా కాలనీలో పాత భవనం కూల్చివేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్లాబు ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న భవన నిర్మాణ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement