దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర పరఖ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసమే గజేంద్రను కిడ్నాప్ చేశారని, ఆయనకు తెలిసిన వారే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
Jul 30 2019 1:14 PM | Updated on Mar 20 2024 5:21 PM