ప్రజా సమస్యలపై గళమెత్తిన నేతలపై టీడీపీ ప్రభుత్వం కన్నెర్రె చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగిరి ఎమ్మెల్యే ఆర్.కే రోజాపై అక్రమ కేసులు పెట్టి అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 27న నగిరిలో ఇసుక క్యారీ లారీ ఢీకొని మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. దానికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి రోజా నిరసన వ్యక్తం చేశారు.
Published Mon, Jul 30 2018 7:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement