సుప్రీం కోర్టులో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ | Centre vs Mamata: Kolkata top cop can't be arrested but must appear before CBI | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ

Published Tue, Feb 5 2019 11:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

సుప్రీం కోర్టులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ ఎదుట కోల్‌కతా కమిషనర్‌ హాజరు కావాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసం అంశంపై కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను విచారించే విషయమై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement