విశ్వసనీయత, విధేయతకు మారుపేరు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజనీ అన్నారు. వైఎస్ జగన్ అంటేనే జనహోరు, జన జాతర అని... ఆయన పేరు వింటేనే చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.