యువతిని నడిరోడ్డుపై వేటకొడవలితో నరికేశాడు | Chennai Murder-Man Murder Attempt on Woman | Sakshi
Sakshi News home page

యువతిని నడిరోడ్డుపై వేటకొడవలితో నరికేశాడు

Published Fri, Jul 6 2018 12:13 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

తమిళనాడులో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిదని ఓ యువతిని నడిరోడ్డుపై వేటకొడవలితో నరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాను రాను మనుషులలో మానవత్వం నశిస్తోందని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. అక్కడ ఉన్న స్థానికులు ఒక అమ్మాయిని తమ కళ్ల ఎదురుగా పశువుని నరికినట్లు నరుకుతున్నా దగ్గరకి కూడా రాలేదు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement