పరారీలో చింతమనేని ప్రభాకర్‌! | Chintamaneni Prabhakar Still Absconding From Denduluru | Sakshi
Sakshi News home page

పరారీలో చింతమనేని ప్రభాకర్‌!

Published Fri, Sep 6 2019 8:34 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. గత ఆరు రోజులుగా చింతమనేని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement