ఆర్టీసీపై మరోసారి సీఎం కేసీఆర్‌ సమీక్ష | CM KCR Held review meeting on TSRTC strike at Pragati Bhavan | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై మరోసారి సీఎం కేసీఆర్‌ సమీక్ష

Published Sun, Oct 27 2019 3:39 PM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM

 ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలతో నిన్న జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సమీక్ష సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక‍్టర్లు హాజరయ్యారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement