జగన్‌ వయసు చిన్నది, బాధ్యత పెద్దది.. | CM KCR speech at Jagan's swearing in ceremony | Sakshi
Sakshi News home page

జగన్‌ వయసు చిన్నది, బాధ్యత పెద్దది..

Published Thu, May 30 2019 1:21 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అంటూ ప్రసంగాన్ని కేసీఆర్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. జగన్‌ వయసు చిన్నది, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతను అద్భుతంగా నిర్వహించగల అభినివేశం, శక్తి, సామర్థ్యం ఉందని గత 9 ఏళ్లుగా జగన్‌ నిరూపించారని అన్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంతో ముఖ్యమంత్రి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలరని ఆకాంక్షించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement