ట్రైన్‌లో బాత్‌ రూంలోని నీళ్లతో టీ? | Coffee And Tea Boys Filling Water at Bathroom in Train | Sakshi
Sakshi News home page

ట్రైన్‌లో బాత్‌ రూంలోని నీళ్లతో టీ?

May 1 2018 3:15 PM | Updated on Mar 22 2024 11:07 AM

నిద్ర లేచింది మొదలు నిద్ర పోయేవరకూ మనిషి జీవితంలో చాయ్ (టీ) పాత్ర అమోఘమైంది. ఇక రైలులో గంటల తరబడి ప్రయాణం చేయాల్సినప్పుడు, టీ తాగడం సర్వసాధారణం. అయితే ప్రయాణ సమయాల్లో చిక్కగా లేకపోయినా సరే టీ మీద మక్కువతో తాగేస్తుంటారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement