భార్య, శిశువును హత్య : దళిత సంఘాల ఆందోళన | Concern of the relatives and dalit associations in front of Macharla Ramesh house | Sakshi
Sakshi News home page

భార్య, శిశువును హత్య : దళిత సంఘాల ఆందోళన

Published Tue, Feb 12 2019 9:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

ఘట్‌కేసర్‌లో అత్యంత పాశవికంగా భార్య, శిశువును హత్య చేసిన నిందితుడు మాచర్ల రమేష్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో మృతురాలి బంధువులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement