సీఎం అభ్యర్థుల ప్రకటన ఆలస్యం! | Congress party to delay Cm candidates Announcement | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 13 2018 7:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

 మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చిక్కొచ్చిపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో కాంగ్రెస్‌ అధిష్టానానికి ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ సీఎంల ఖరారుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement