కృష్ణా జిల్లా కానూరులో మైనర్ బాలికతో కానిస్టేబుల్ అదృశ్యం కావడం తీవ్ర అలజడి రేపుతోంది. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి హరి - ఇంటర్ చదువుతున్న బాలికపై కన్నేశాడు. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ తనను ముగ్గులోకి దింపా. ఈ క్రమంలోనే కాలేజీకి వెళ్లిన బాలికను తన వెంట తీసుకొని వెళ్లిపోయారు.