వేములవాడలో దంపతుల దారుణ హత్య | couple murder in Vemulawada | Sakshi
Sakshi News home page

వేములవాడలో దంపతుల దారుణ హత్య

Published Thu, Oct 5 2017 6:46 PM | Last Updated on Thu, Mar 21 2024 11:24 AM

రాజన్న- సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేములవాడలోని వెంకటపల్లిలో భార్యభర్తలను గురువారం దారుణంగా నరికి చంపారు. ఈ హత్యకు కులాంతర వివాహమే కారణంగా తెలుస్తోంది. మృతులు రచన, హరీశ్‌లుగా గుర్తించారు. యువతి మేనమామలే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement