గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో మోసం | couples made job fraud in gandhi hospital | Sakshi
Sakshi News home page

గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో మోసం

Oct 23 2017 11:19 AM | Updated on Mar 21 2024 11:24 AM

గాంధీ ఆస్పత్రిలో శానీటరీ విభాగంలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. సిద్ధిపేటకు చెందిన కనకరాజు, లావణ్య దంపతులు నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద నుంచి ఇప్పటివరకూ రూ. 20 లక్షల మేర వసూలు చేసినట్లు తెలిసింది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement