వరుసగా సినిమాలు చేస్తున్నా అక్కినేని యంగ్ హీరో సుశాంత్‌కు సక్సెస్ రేటు మాత్రం అంతగా లేదు. ఈ తరుణంగా అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీసిన చిత్రంలో సుశాంత్ హీరోగా నటించాడు. అదే చి.ల.సౌ. ఈ చిత్ర టీజర్‌ను దగ్గుబాటి రానా కాసేపటిక్రితం విడుదల చేశాడు.